(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.79. అధ్యాయః 079
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ఋత్విగ్లక్షణాదికథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 12-79-0x(5541)(67880)
క్వ సమర్థాః కథంశీలా ఋత్విజః స్యుః పితామహ।
కథంవిధాశ్చ రాజేంద్ర తద్బ్రూహి వదతాం వర॥ 12-79-1(67881)
భీష్మ ఉవాచ। 12-79-2x(5542)
ప్రతికర్మపరా రాజన్వృత్తిరస్య విధీయతే।
ఛందః సామాది విజ్ఞాయ ద్విజానాం శ్రుతమేవచ॥ 12-79-2(67882)
యే త్వేకరతయో నిత్యం ధీరాశ్చ ప్రియవాదినః।
పరస్పరస్య సుహృదః సమంతాత్సమదర్శినః॥ 12-79-3(67883)
ఆనృశంస్యం సత్యవాక్యమహింసా దమ ఆర్జవం।
అద్రోహోఽనభిమానశ్చ హ్రీస్తితిక్షా దమః శమః॥ 12-79-4(67884)
`యస్మిన్నేతాని దృశ్యంతే స పురోహిత ఉచ్యతే।'
ధీమాన్సత్యధృతిర్దాంతో భూతానామవిహింసకః।
అకామద్వేషసంయుక్తస్త్రిభిః శుక్లైః సమన్వితః॥ 12-79-5(67885)
అహింసకో జ్ఞానతృప్తః స బ్రహ్మాసనమర్హతి।
ఏతే మహర్త్విజస్తాత సర్వే మాన్యా యథార్హతః॥ 12-79-6(67886)
యుధిష్ఠిర ఉవాచ। 12-79-7x(5543)
యదిదం వేదవచనం దక్షిణాసు విధీయతే।
ఇదం దేయమిదం దేయం న క్వచివ్ద్యవతిష్ఠతే॥ 12-79-7(67887)
దేయం ప్రతిధనం శాస్త్రమాపద్ధర్మా న శాస్త్రతః।
ఆజ్ఞా శాస్త్రస్య ఘోరే యం న శక్తిం సమవేక్షతే॥ 12-79-8(67888)
శ్రద్ధామాలంబ్య యష్టవ్యమిత్యేషా వైదికీ శ్రుతిః।
మిథ్యోపేతస్య యజ్ఞస్య కిము శ్రద్ధా కరిష్యతి॥ 12-79-9(67889)
భీష్మ ఉవాచ। 12-79-10x(5544)
న వేదానాం పరిభవాన్న శాఠ్యేన న మాయయా।
కశ్చిన్మహదవాప్నోతి మా తే భూద్బుద్ధిరీదృశీ॥ 12-79-10(67890)
యజ్ఞాంగం దక్షిణా తాత మంత్రాణాం పరిబృంహణం।
న మంత్రా దక్షిణాహీనాస్తారయంతి కథంచన॥ 12-79-11(67891)
శక్తిస్తు పూర్ణపాత్రేణ సంమితా నావమా భవేత్।
అవశ్యం తాత యష్టవ్యం త్రిభిర్వర్ణైర్థథాబలం॥ 12-79-12(67892)
సోమో రాజా బ్రాహ్మణానామిత్యేషా వైదికీ శ్రుతిః।
తం చ విక్రేతుమిచ్ఛంతి న తథా వృత్తిరిష్యతే॥ 12-79-13(67893)
తేన క్రీతేన ధర్మేణ తతో యజ్ఞః ప్రతాయతే।
ఇత్యేవం ధర్మమాఖ్యాతమృషిభిర్ధర్మకోవిదైః॥ 12-79-14(67894)
పుమాన్యజ్ఞశ్చ సోమశ్చ న్యాయవృత్తో యదా భవేత్।
అన్యాయవృత్తః పురుషో న పరస్య న చాత్మనః॥ 12-79-15(67895)
శరీరం యజ్ఞపాత్రాణి ఇత్యేషా శ్రూయతే శ్రుతిః।
తాని సంయక్ప్రణీతాని బ్రాహ్మణానాం మహాత్మనాం॥ 12-79-16(67896)
తపో యజ్ఞాదపి శ్రేష్ఠమిత్యేషా పరమా శ్రుతిః।
తత్తే తపః ప్రవక్ష్యామి విద్వంస్తదపి మే శృణు॥ 12-79-17(67897)
అహింసా సత్యవచనమానృశంస్యం దమో ఘృణా।
ఏతత్తపో విదుర్ధీరా న శరీరస్య శోషణం॥ 12-79-18(67898)
అప్రామాణ్యం చ వేదానాం శాస్త్రాణాం చాతిలంఘనం।
అవ్యవస్థా చ సర్వత్ర తద్వై నాశనమాత్మనః॥ 12-79-19(67899)
నిబోధ దశహోతౄణాం విధానం పార్థ యాదృశం।
చిత్తిః స్రుక్ చిత్తమాజ్యం చ పవిత్రం జ్ఞానముత్తమం।
`న శాఠ్యం న చ జిహ్యత్వం కాలో దేశశ్చ తే దశ॥' 12-79-20(67900)
సర్వం దిహ్నం మృత్యుపదమార్జవం బ్రహ్మణః పదం।
ఏతావాంజ్ఞానవిషయః కిం ప్రలాపః కరిష్యతి॥ ॥ 12-79-21(67901)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ఏకోనాశీతితమోఽధ్యాయః॥ 79॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-79-2 రాజ్ఞాం శాంతికపౌష్టికాదికర్మప్రయోగశుద్ధ్యాఖ్యం ప్రతికర్మ ఋత్విగ్భిః కర్తవ్యమిత్యర్థః॥
12-79-5 త్రిభిః శ్రుతవృత్తవశైః। శుక్లైనింర్దోషైః॥
12-79-7 ఇదం దేయమిదం దేయమితి యదిదం వేదవచనమితి ఇతి శబ్దాధ్యాహారేణ యోజ్యం।
వ్యవతిష్ఠతే వ్యవస్థాం ప్రాప్నోతి।
అల్పేఽప్యపచ్ఛేదనిమిత్తే సర్వస్వదక్షిణాబిధానాదుత్తరక్రతుకలాపలోపప్రాప్తేః॥
12-79-9 గోఃస్థానే చరుమాత్రదానరూపోఽనుకల్పోమిథ్యాచారస్తదుపేతో యజ్ఞః శ్రద్ధయాపిని సంపూర్యత ఇత్యర్థః॥
12-79-21 జిహ్నం శాఠ్యం। ఆర్జవం అవక్రత్వం॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.